పుంగనూరు ముచ్చట్లు:
దివంగత ముఖ్యమంత్రి , మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి 77వ జయంతి వేడుకలు నిర్వహించేందుకు మంగళవారం అభిమానులు ఏర్పాట్లు చేపట్టారు. బుధవారం ఉదయం 9:30 గంటలకు స్థానిక బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించి, జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు మున్సిపల్ మాజీ చైర్మన్ అలీమ్‌బాషా తెలిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు తప్పక హాజరై, విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Tags: YSR birth anniversary celebrations on the 8th