July 7, 2026
Explore
పూర్తిగా కరిగిపోయిన అమర్నాథ్ మంచు శివలింగం

పూర్తిగా కరిగిపోయిన అమర్నాథ్ మంచు శివలింగం

July 7, 2026 | Andhra Pradesh

జమ్మూ కాశ్మీర్ ముచ్చట్లు:

జమ్మూ కాశ్మీర్ లోని అమర్నాథ్ గుహలోని సహజసిద్ధ మంచు శివలింగం పూర్తిగా కరిగిపోయింది. మే 23వ తేదీన BSF రిలీజ్ చేసిన ఫొటోలో శివలింగం 7 అడుగుల ఎత్తు ఉంది. జూన్ 29న తొలిపూజలు చేసినప్పుడు అది 5 అడుగులకు తగ్గింది. జులై నెల 7వ తేదీన పూర్తిగా కరిగిపోయింది.సాధారణంగా ఆగష్టు నెల చివర్లో లింగం కరుగుతుందని, ఈసారి గ్లోబల్ వార్మింగ్ వల్ల త్వరగా కరిగిపోయినట్లు భావిస్తున్నారు.

Tags: The Amarnath ice Shiva Lingam has completely melted.