హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రియుడితో కలిసి భర్తను చంపి, పూడ్చిపెట్టిన భార్య.
భర్త కనిపించడం లేదని 2025 నవంబర్‌లో మహిళ ఫిర్యాదు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మియాపూర్ పోలీసులు.
భర్తను భార్యే చంపి పూడ్చిపెట్టినట్టు గుర్తించిన పోలీసులు.
భార్య కాల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల నిర్ధారణ.
Tags; Horrific incident in Miyapur..!