July 7, 2026
Explore
టోర్నీ నుంచి వైదొలిగిన పోర్చుగల్..

టోర్నీ నుంచి వైదొలిగిన పోర్చుగల్..

July 7, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

పోర్చుగల్‌పై 1-0 తేడాతో స్పెయిన్‌ గెలుపు..

క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్న స్పెయిన్‌..

మ్యాచ్‌ ఓటమి తర్వాత క్రిస్టియానో రొనాల్డో భావోద్వేగం..

ఇదే చివరి ప్రపంచకప్‌ అని ప్రకటించిన రొనాల్డో..

పోర్చుగల్‌కు ప్రపంచకప్‌ అందించాలనే నా అతిపెద్ద కల ముగిసింది-రొనాల్డో.

Tags: Portugal eliminated from the tournament…