July 7, 2026
Explore
17న ఏపీ వ్యాప్తంగా ‘మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్’..!

17న ఏపీ వ్యాప్తంగా ‘మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్’..!

July 7, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ నిర్వహించనున్న ప్రభుత్వం.

రంపచోడవరం మెగా పేరెంట్-టీచర్స్ సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.

హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల పంపిణీతో తల్లిదండ్రులకు విద్యార్థుల పురోగతిపై పూర్తి వివరాలు అందజేత.

మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్‌కు తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాలని విద్యాశాఖ సూచన.

Tags: ‘Mega Parent-Teacher Meeting’ across AP on the 17th!