పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని ఏటవాకిలి గ్రామంలో రైతు వినోద్‌కుమార్ చామంతి పంటకు ఉష్ణోగ్రతలను సమతుల్యం చేసేందుకు ఎల్‌ఈడి బల్భుల వేడితో పంట సాగు చేస్తున్నాడు. హార్టికల్చర్ ఆఫీసర్ వరప్రసాద్ పంటను సందర్శించి, ఉష్ణోగ్రతలను పంటకు సమపాలలో అందించేందుకు ఇలాంటి ఎల్‌ఈడి దీపాలకు సబ్సిడిలు అందించేందుకు నివేదికలు పంపుతామని తెలిపారు.

Tags; Chrysanthemums under the glow of LED lights.