భాకరాపేట ముచ్చట్లు:
భాకరాపేట నందు సిపిఐ నారాయణ ఆధ్వర్యంలో CR ఫౌండేషన్ జీవన వృద్ధాశ్రమని ప్రారంభోత్సవలో కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మరియు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి , సిద్ధవటం మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Tags:Mithun Reddy and Akepati inaugurated the Jeevana Old Age Home.