July 4, 2026
Explore
పురపాలికలకు నూతన మార్గదర్శకాలు జారీ..!

పురపాలికలకు నూతన మార్గదర్శకాలు జారీ..!

July 4, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

పట్టణ స్థానిక సంస్థలు ఇచ్చిన వీధివ్యాపార ప్రణాళికలు ఆమోదిస్తూ నోటిఫికేషన్.

51 నగరాలు, పట్టణాల్లోని వీధి వ్యాపారుల ఉపాధికి ఊతం.

స్థానికంగా ఇబ్బందులు రాకుండా వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డుల జారీ.

స్థానిక సంస్థలు, వీధివ్యాపార కమిటీల ఏర్పాటుతో సజావుగా సాగనున్న వ్యాపారాలు.

Tags; New guidelines issued for municipalities!