July 4, 2026
Explore
అన్న క్యాంటీన్‌లో భోజనం చేస్తూ గుర్తుతెలియని మహిళ మృతి

అన్న క్యాంటీన్‌లో భోజనం చేస్తూ గుర్తుతెలియని మహిళ మృతి

July 4, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని అన్న క్యాంటీన్‌లో శనివారం మధ్యాహ్నం గుర్తుతెలియని మహిళ భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందినట్లు రాయచోటి అర్బన్ ఎస్‌ఐ విష్ణువర్ధన్ తెలిపారు. మృతురాలి వివరాలు ఇంకా గుర్తించలేదని, ఆమె గురించి సమాచారం తెలిసిన వారు రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.

Tags: Unidentified woman dies while eating at Anna Canteen.