July 4, 2026
Explore
ఆహార కల్తీపై H-FAST ఉక్కుపాదం..!

ఆహార కల్తీపై H-FAST ఉక్కుపాదం..!

July 4, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ H-FAST cracks down hard on food adulteration!

GHMC, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌తో కలిసి హోటల్స్, రెస్టారెంట్లపై దాడులు.

100 రోజుల్లో 185 ఆహార కల్తీ కేసులు నమోదు చేసిన H-FAST.. మరో 247 కేసులు GHMC, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ.

121.87 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం.

అత్యధికంగా రాజేంద్రనగర్ జోన్‌లో 55 కేసులు నమోదు.

హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లకు FSSAI లైసెన్స్, శుభ్రత తప్పనిసరి అని ఆదేశాలు.

Tags: H-FAST cracks down hard on food adulteration!