కాకినాడ ముచ్చట్లు:
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఐశ్వర్యపై కేసు.
జనసేన నేతల ఫిర్యాదుతో బొజ్జ ఐశ్వర్యపై కేసు నమోదు చేసిన పోలీసులు.
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు మద్దతుగా పిఠాపురం వచ్చి, రావణ్‌ను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బొజ్జ ఐశ్వర్య.
Tags: Case registered against Bojja Aishwarya..!