July 4, 2026
Explore
కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు.

కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు.

July 4, 2026 | Andhra Pradesh

చిత్తూరు ముచ్చట్లు:

కుప్పం నియోజకవర్గ ప్రజల కోసం రూపొందించిన ‘జన నాయకుడు’ పోర్టల్‌ను పరిశీలించిన సీఎం చంద్రబాబు.

పోర్టల్ నిర్వహణ, అర్జీల పరిష్కారానికి చేపడుతున్న ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.

అర్జీల పరిష్కారంలో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచన.

టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.

Tags: Chandrababu at the Kuppam TDP office.