హైదరాబాద్ ముచ్చట్లు:
బండ్ల గణేష్ ఆస్తుల వేలం చట్టబద్ధమేనన్న హైకోర్టు.
బండ్ల గణేష్‌కు అనుకూలంగా గతంలో ‘డెట్ రికవరీ ట్రిబ్యునల్’ ఇచ్చిన తీర్పు కొట్టివేత.
పౌల్ట్రీ ఫాం కోసం రుణం తీసుకున్న బండ్ల గణేష్.
రుణం చెల్లించలేదని బండ్ల గణేష్‌కు చెందిన ఆస్తి వేలం.
Tags: Setback for film producer Bandla Ganesh in the Telangana High Court!