July 4, 2026
Explore
గాజువాకలో ఉద్రిక్తత..!

గాజువాకలో ఉద్రిక్తత..!

July 4, 2026 | Andhra Pradesh

విశాఖ ముచ్చట్లు:

ఏపీ టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కార్యాలయాన్ని ముట్టడించిన స్టీల్‌ప్లాంట్ నిర్వాసితులు.

ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

పల్లా శ్రీనివాస్ వచ్చి హామీ ఇవ్వాలని పట్టుబడుతున్న నిర్వాసితులు.

ఎకరం భూమి లేదా ‘వన్‌టైం సెటిల్‌మెంట్’ చేయాలంటూ నిర్వాసితుల డిమాండ్.

Tags: Tension in Gajuwaka..!