July 4, 2026
Explore
మంత్రి లోకేష్‌కు దక్షిణ కొరియా ఆహ్వానం..!

మంత్రి లోకేష్‌కు దక్షిణ కొరియా ఆహ్వానం..!

July 4, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఈ నెల 5 నుంచి 11 వరకు దక్షిణ కొరియాలో మంత్రి లోకేష్‌ పర్యటన.

అధికారిక సమావేశాలతో పాటు, పెట్టుబడి చర్చలు.

Tags: Invitation from South Korea for Minister Lokesh!