అమరావతిముచ్చట్లు:
మరో రెండు రోజుల్లో అల్పపీడనం బలపడే అవకాశం.
అల్లూరి, ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన.. రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు.
తీరప్రాంతాల్లో 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరిక.
Tags: Low-pressure area over the northwest Bay of Bengal..!