పోలవరంముచ్చట్లు:
దేవీపట్నం మండలం గండి పోచమ్మ ఆలయం నుంచి పాపికొండల విహారయాత్ర.
విహారయాత్రకు వెళ్లేందుకు 16 పర్యాటక బోట్లకు అనుమతించిన అధికారులు.
ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు విస్తృత తనిఖీలు పూర్తి కావడంతో అనుమతి.
ఫిట్ నెస్ ధృవపత్రాల జారీ అనంతరం విహారయాత్ర కోసం బోట్లకు అనుమతి.
Tags: Green signal for the Papikondalu excursion!