July 4, 2026
Explore
యూట్యూబర్ రావణ్ ను మరో కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు.

యూట్యూబర్ రావణ్ ను మరో కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు.

July 4, 2026 | Andhra Pradesh

కృష్ణాముచ్చట్లు:

నిన్న రాత్రి రావణ్ ను మచిలీపట్నం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచిన పోలీసులు.

రావణ్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది జడ శ్రావణ్.

వాదనలు విని రావణ్ కు బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి.

రావణ్ బయటకు వచ్చిన వెంటనే మరో కేసులో అదుపులోకి తీసుకున్న అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు.

Tags: Police have taken YouTuber Ravan into custody in connection with another case.