కురబలకోటముచ్చట్లు:
కారు ఢీకొని రైతు అక్కడక్కడ దుర్మరణం చెందిన విషాదకర సంఘటన శుక్రవారం రాత్రి కురబలకోటలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పోలీస్ స్టిక్కర్ ఉన్న ఇతియోస్కారు కురబలకోట మండలం, రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న టమోటా మార్కెట్ కు వస్తున్న రైతును ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడు మదనపల్లి కు చెందిన రైతుగా స్థానికులు చెబుతున్నారు అయితే, మృతుడి పేరు వివరాలు ఇంకా తెలియ రాలేదు తెలిపారు.
Tags: Farmer killed after being hit by a car bearing a police sticker in Kurabalakota.