July 3, 2026
Explore
ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకం

ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకం

July 3, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా ముగ్గురు జుడిషియల్ అధికారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు.

సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తం కుమార్ చింతలపూడిలను న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Tags: Appointment of three additional judges to the AP High Court