July 3, 2026
Explore
శ్రీభీమేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

శ్రీభీమేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

July 3, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని భీమగానిపల్లెలో వెలసియున్న శ్రీ జ్ఞానప్రసూనాంభ, భీమేశ్వరస్వామి ఆలయంలో ఉత్సవాలు శుక్రవారంతో ముగిసింది. ఉదయం వేదపండితులు రుద్రాభిషేకము నిర్వహించి ప్రత్యేక అలంకరణ నిర్వహించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ప్రతి ఇంటా స్వామి వారికి మంగళహారతులు ఇచ్చి పూజలు చేశారు . భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Special prayers for Sri Bhimeswara Swamy