మహారాష్ట్ర ముచ్చట్లు:
పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో స్టింగ్ ఎనర్జీ డ్రింక్ అమ్మకాలపై నిషేధం
హాల్అసెంబ్లీ వేదికగా నిర్ణయం ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం
స్టింగ్ ఎనర్జీ డ్రింక్ వల్ల పిల్లల ఆరోగ్యానికి ప్రమాదమని సర్వత్రా ఆందోళన
పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కఠిన చర్యలు చేపట్టిన సర్కార్
Tags: Ban on sales of Sting energy drink