తిరుమల ముచ్చట్లు:
జూన్ నెలలో 1.27 కోట్ల శ్రీవారి లడ్డూల విక్రయం.
మే నెలతో పోలిస్తే జూన్‌లో లడ్డూ విక్రయాలు పెరుగుదల.
గత ఏడాదితో పోలిస్తే లడ్డూ విక్రయాలలో 6.37 శాతం వృద్ధి నమోదు.
భక్తులకు ఎలాంటి కొరత లేకుండా లడ్డూ ప్రసాదాల పంపిణీ చేస్తున్న టీటీడీ.
Tags: Record-breaking sales of Srivari Laddu in June!