మంగళగిరి ముచ్చట్లు:
క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ‘ఈగల్ విభాగం’ చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ ఆకే రవికృష్ణ.
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు చేపడుతున్న చర్యలు, ‘ఈగల్ విభాగం’ సాధించిన ఫలితాలపై ఉప ముఖ్యమంత్రికి నివేదిక సమర్పణ.
సోషల్ మీడియా వేధింపులు, ట్రోలింగ్, మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్య పోస్టులు చేసే వారిపై తీసుకుంటున్న కఠిన చర్యల వివరాలు వెల్లడి.
Tags: ‘Eagle’ division chief meets Deputy Chief Minister Pawan Kalyan!