July 3, 2026
Explore
సరిపల్లి హెడ్‌మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు..!

సరిపల్లి హెడ్‌మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు..!

July 3, 2026 | Andhra Pradesh

విశాఖ ముచ్చట్లు:

స్కూల్లో విద్యార్థుల పట్ల హెడ్‌మాస్టర్ చంద్రకోటి అనుచిత ప్రవర్తన.

తమ పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని టీచర్ల ఆరోపణలు.

హెడ్‌మాస్టర్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్.

Tags:Sexual harassment allegations against Saripalli headmaster!