ప్రకాశం ముచ్చట్లు:
దర్శి-దొనకొండ ఇండస్ట్రియల్ ఏరియాలో BDL పరిశ్రమ కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతం..!
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబుతో కలిసి ఇండస్ట్రియల్ ఏరియాను పరిశీలించిన డాక్టర్ లక్ష్మి.
పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ, మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్ష.
BDL పరిశ్రమ ఏర్పాటుతో ప్రాంతీయ పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయం.
Tags: Land acquisition process for BDL industry accelerated.