July 3, 2026
Explore
దర్శి మండలం, బొట్లపాలెంలో పిచ్చికుక్క స్వైరవిహారం..!

దర్శి మండలం, బొట్లపాలెంలో పిచ్చికుక్క స్వైరవిహారం..!

July 3, 2026 | Andhra Pradesh

ప్రకాశం ముచ్చట్లు:

రోడ్లపై కనిపించిన వారిపై విచక్షణారహితంగా దాడి చేసిన పిచ్చికుక్క.

ఇంటి ముందు ఆడుకుంటున్న 11 నెలల చిన్నారిపై కూడా దాడి.

మొత్తం 14 మంది గాయపడగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో, ఒంగోలు రిమ్స్‌కు తరలింపు.

భయాందోళనలో గ్రామస్థులు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.

Tags; Rabid dog runs amok in Botlapalem, Darsi Mandal!