బాపట్లముచ్చట్లు:
తల్లి దగ్గర నిద్రిస్తున్న శిశువును అపహరించిన దుండగులు.
శిశువును కిడ్నాప్ చేసిన నిందితులు సంజీవరావు, శ్రీను.
సంతానం లేక శిశువును కిడ్నాప్ చేయించిన ఆదినారాయణ, తిరుమల దంపతుల అరెస్ట్.
శిశువును తెచ్చిస్తే రూ.1 లక్ష ఇస్తామని నిందితులకు ఆఫర్.
సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు.
Tags: Police crack the case of a 6-month-old baby’s kidnapping in Chirala!