అమరావతిముచ్చట్లు:
రఘరామ కృష్ణంరాజు ప్రతి రోజు తన నియోజకవర్గంలోని…పేకాట క్లబ్ ల నుండి 25 లక్షలు తీసుకుంటున్నాడు
ఏ మండలాల్లో క్లబ్బులు నడుస్తున్నాయి.. ఏ వ్యక్తులు నడుపుతున్నారు..
ఎవరెవరూ డబ్బులు ఇస్తారన్నారు అనే విషయం త్వరలోనే వెల్లడిస్తాను
- డిప్యూటీ స్పీకర్ రఘురామపై జడ శ్రవణ్ సెటైర్లు
Tags: Did the Constitution say to break into banks and default on ₹3,700 crore?