- ఏలూరు జిల్లా ముచ్చట్లు:
- రూ20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తాసిల్దార్..
- జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు..
- ఓ రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ టిప్యూటీ తహసిల్దార్ వెంకటేశ్వరరావు..
- టెక్కినవారి గూడెంకు చెందిన రైతును 50,000 డిమాండ్ చేసిన డిప్యూటీ తహసిల్దార్ వెంకటేశ్వరరావు..
- ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు పోతన సుకుమార్..
- రూ20.వేలు రూపాయలు లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహసిల్దార్ను పట్టుకున్న ఏసీబీ అధికారులు..
Tags: Another corrupt official caught in the ACB net…