July 2, 2026
Explore
ఏపీలో భారీ వర్షాలు!!!

ఏపీలో భారీ వర్షాలు!!!

July 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జూలై 3న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానంలో నైరుతి గాలులు వీస్తున్నాయి. జూలై 2న ఉత్తరకోస్తా, యానంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు వచ్చే ప్రమాదం ఉంది.

Tags: Heavy rains in AP!!!