July 1, 2026
Explore
గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు..!

గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు..!

July 1, 2026 | Andhra Pradesh

గుజరాత్ ముచ్చట్లు:

హిందూ వివాహాల చెల్లుబాటుపై కీలక మార్గదర్శకాలు జారీ చేసిన గుజరాత్ హైకోర్టు.

రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ పెళ్లి చెల్లదు.

మతాలను బట్టి సాంప్రదాయాలు తప్పనిసరి.

హిందూ వివాహ చట్టం ప్రకారం.. ఏడు అడుగులు నడవకపోతే, ఆ పెళ్లి చట్టబద్ధం కాదు..

Tags:Sensational verdict by the Gujarat High Court!