July 1, 2026
Explore
పాడేరు సమీపంలో పోలీసుల తనిఖీల్లో గంజాయి పట్టివేత..!

పాడేరు సమీపంలో పోలీసుల తనిఖీల్లో గంజాయి పట్టివేత..!

July 1, 2026 | Andhra Pradesh

అల్లూరి జిల్లా ముచ్చట్లు:

పెదబయలు రోగులపేట జంక్షన్ వద్ద 165 కేజీల గంజాయి స్వాధీనం.

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఐదుగురి అరెస్ట్.

ఆటోతో పాటు పైలట్‌గా వచ్చిన ద్విచక్ర వాహనం సీజ్.

కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు.

Tags: Ganja seized during police checks near Paderu!