July 1, 2026
Explore
వీడియో కాన్ఫరెన్స్‌లో న్యాయాధికారి ఎదుట సస్పెండైన సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు..!

వీడియో కాన్ఫరెన్స్‌లో న్యాయాధికారి ఎదుట సస్పెండైన సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు..!

July 1, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

తనకు ప్రాణహాని ఉందని కోర్టుకు తెలిపిన సీఐ నాగరాజు.. లిఖితపూర్వకంగా సమర్పించాలని నాగరాజుకు కోర్టు ఆదేశం.

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఒప్పుకునేలా నన్ను బలవంతం చేస్తున్నారు.

అకారణంగా నన్ను ఈ కేసులో ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారు.

గతంలో సిట్ విచారణకు పూర్తిగా సహకరించాను, నా దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని అందించా.

: సస్పెండైన సీఐ నాగరాజు

Tags: Suspended CI Nagaraju makes sensational remarks before the judicial officer during a video conference!