July 1, 2026
Explore
బోయపాలెం వద్ద రోడ్డు ప్రమాదం, నలుగురు సజీవ దహనం.

బోయపాలెం వద్ద రోడ్డు ప్రమాదం, నలుగురు సజీవ దహనం.

July 1, 2026 | Andhra Pradesh

పల్నాడుముచ్చట్లు:

రెండు లారీలు ఢీకొని చెల్లరేగిన మంటలు.

మంటల్లో ఇద్దరు డ్రైవర్లు ఇద్దరు క్లీనర్లు సజీవదహనం.

ఆగిఉన్న లారీని వెనుక నుండి ఢీకొన్న మరో లారీ.

ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది.

Tags: Road accident near Boyapalem; four burnt alive.