July 1, 2026
Explore
నేడు అనంతపురంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.

నేడు అనంతపురంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.

July 1, 2026 | Andhra Pradesh

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం.

స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, మంత్రి నారా లోకేశ్.

Tags: President Droupadi Murmu is visiting Anantapur today.