July 1, 2026
Explore
నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.

నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.

July 1, 2026 | Andhra Pradesh

నెల్లూరుముచ్చట్లు:

నెల్లూరు జిల్లా చిల్లకూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ.

పున్నపువారిపాలెంలో లబ్ధిదారు ఇంటికి వెళ్ళనున్న సీఎం చంద్రబాబు.

లబ్ధిదారుడికి స్వయంగా పింఛన్ అందజేయనున్న సీఎం చంద్రబాబు.

ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగించనున్న సీఎం చంద్రబాబు.

పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.

మధ్యాహ్నం తిరుపతిలోని హీరో గ్లోబల్ పార్ట్స్ సెంటర్ కు భూమి పూజ చేయనున్న సీఎం చంద్రబాబు.

దాదాపు 4వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం.

Tags: CM Chandrababu is visiting Nellore and Tirupati districts today.