అమరావతిముచ్చట్లు:
జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టం.
సవరించిన రోజువారి వేతనాలను నోటిఫై చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ.
సవరించిన వేతనాలు నేటి నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు.
ఉపాధి హామీ పథకంలో రూ.298గా ఉన్న సగటు వేతనం.
వీబీ జీ రామ్ జీ పథకంతో రూ.327కు పెరుగనున్న రోజువారి వేతనం.
ఈ కొత్త చట్టం ప్రకారం ఏటా 125 రోజుల పాటు పని వేతనంతో కూడిన ఉపాధి.
Tags: The V.B.G. Ramji scheme is set to launch today.