July 1, 2026
Explore
పుట్టపర్తి చేరుకున్న మంత్రి నారా లోకేష్.

పుట్టపర్తి చేరుకున్న మంత్రి నారా లోకేష్.

July 1, 2026 | Andhra Pradesh

పుట్టపర్తి ముచ్చట్లు:

మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం పలికిన టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు.

పుట్టపర్తి నుండి అనంతపురం బయలుదేరిన మంత్రి నారా లోకేష్‌.

అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న మంత్రి నారా లోకేష్.

Tags: Minister Nara Lokesh has reached Puttaparthi.