June 30, 2026
Explore
పడిపోతున్న పసిడి ధరలు.. భయంతో పాత బంగారం అమ్మేస్తున్న జనం!

పడిపోతున్న పసిడి ధరలు.. భయంతో పాత బంగారం అమ్మేస్తున్న జనం!

June 30, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

దేశీయ మార్కెట్‌లో తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు

ధరలు మరింత పడిపోతాయనే భయం

పాత నగలను అమ్మేస్తున్న భారతీయ కుటుంబాలు

సుదీర్ఘ కాలం పాటు లాభాల బాటలో నడిచిన పసిడి

గ్లోబల్ మార్కెట్ మార్పుల వల్లే దేశీయంగా బంగారం ధరల్లో క్షీణత

Tags; Gold prices falling… people selling off old gold out of fear!