June 30, 2026
Explore
వెనెజువెలాలో మళ్లీ భూకంపం.. భయంతో వీధుల్లో ప్రజలు

వెనెజువెలాలో మళ్లీ భూకంపం.. భయంతో వీధుల్లో ప్రజలు

June 30, 2026 | Andhra Pradesh

వెనెజువెలా ముచ్చట్లు:

వెనెజువెలాలో 4.6 నుంచి 5.1 తీవ్రతతో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి.

దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లను వదిలి వీధుల్లోనే ఆశ్రయం పొందారు.

గత వారం సంభవించిన భారీ భూకంపం వల్ల దెబ్బతిన్న భవనాల వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సరిగ్గా మూడు రోజుల క్రితం వెనెజువెలా ఉత్తర-మధ్య ప్రాంతాన్ని 39 సెకన్ల వ్యవధిలో 7.2, 7.5 తీవ్రతతో కూడిన రెండు అత్యంత శక్తివంతమైన జంట భూకంపాలు వణికించిన సంగతి తెలిసిందే.

Tags: Earthquake strikes Venezuela again; people take to the streets in fear.