June 30, 2026
Explore
గ్రూప్-1 అక్రమాలపై హైకోర్టుకు సిట్ మధ్యంతర నివేదిక

గ్రూప్-1 అక్రమాలపై హైకోర్టుకు సిట్ మధ్యంతర నివేదిక

June 30, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

▪️తుది నివేదిక సమర్పణకు విచారణ వాయిదా.

గ్రూప్-1 జవాబుపత్రాల మూల్యాంకనం అక్రమాలపై దర్యాప్తు జరిపిన సిట్.. మధ్యంతర నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు అందజేసింది. తుది నివేదిక దాఖలుకు మరో మూడు వారాల సమయం కోరింది. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను జులై 24కు వాయిదా వేసింది. మధ్యంతర నివేదికను పరిశీలించిన ధర్మాసనం..సీల్డ్ కవర్లో పెట్టి, తదుపరి విచారణకు తమ ముందు ఉంచాలని రిజిస్ట్రార్ జ్యుడీషియలు స్పష్టం చేసింది.

Tags: SIT submits interim report to High Court on Group-1 irregularities.