June 30, 2026
Explore
రామాపురంలో రోడ్డు ప్రమాదం గుర్తు తెలియని వ్యక్తి మృతి

రామాపురంలో రోడ్డు ప్రమాదం గుర్తు తెలియని వ్యక్తి మృతి

June 30, 2026 | Andhra Pradesh

రామాపురం ముచ్చట్లు:

రాయచోటి- లక్కిరెడ్డిపల్లి మార్గమధ్యంలోని ఏకిలపల్లి బస్టాప్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి గుర్తు తెలియని మృతదేహంగా రామాపురం పోలీసులు గర్తించి లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇతని ఆచూకీ తెలిసినవారు వెంటనే రామాపురం ఎస్ఐ గారిని సంప్రదించాలని తెలిపారు. ఎస్సై మొబైల్ నెంబర్ +919121100558.

Tags: Road accident in Ramapuram; unidentified person dies.