రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి లక్కిరెడ్డిపల్లి మార్గమధ్యంలోని ఏకిలపల్లి బస్టాప్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి గుర్తు తెలియని మృతదేహంగా రామాపురం పోలీసులు లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇతని ఆచూకీ తెలిసినవారు వెంటనే రామాపురం ఎస్ఐ గారిని సంప్రదించాలని తెలిపారు. ఎస్సై మొబైల్ నెంబర్ 9121100558.
Tags: Unidentified person dies