June 29, 2026
Explore
కడప సెంట్రల్ జైలులో జీవితఖైదీ మృతి

కడప సెంట్రల్ జైలులో జీవితఖైదీ మృతి

June 29, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

కడప సెంట్రల్ జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న అన్నమయ్య జిల్లా తంతివారిపల్లికి చెందిన రఘుపతి అనారోగ్యంతో మృతి చెందాడు. హత్య కేసులో శిక్షపడిన ఆయన 2008 నుంచి కడప సెంట్రల్ జైలులో జీవితఖైదు అనుభవిస్తున్నాడు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Tags; Life convict dies in Kadapa Central Jail