అమరావతి ముచ్చట్లు:
స్థిరాస్తి వెంచర్‌లో సుమారు 35 ఏళ్ల యువతి మృతదేహం లభ్యం.
తలపై రాయితో కొట్టి జుట్టు కత్తిరించి, అత్యంత పాశవికంగా హత్య.
ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేస్తున్న అమరావతి పోలీసులు.
Tags; Unidentified young woman murdered in Lingapuram, Amaravati Mandal..!