నెల్లూరు ముచ్చట్లు:
ఆలస్యంగా అందిన సమాచారం
శనివారం బారాషాహిద్ దర్గా వద్ద విధుల్లో ఉన్న ఓ CI,దర్గా డ్యూటీ లోనే ఓ MRO ను అడ్డుకోవడం తో రచ్చ మొదలు
తారా స్థాయికి చేరిన వాగ్వివాదం
చివరకు ఇటు పోలీసు పెద్దలు అటు రెవెన్యూ పెద్దలు సీన్ లోకి ఎంట్రీ
నగర ASP దీక్ష,రూరల్ RDO అనూష రంగప్రవేశం తో సద్దుమణిగిన యుద్ధ వాతావరణం
నెల్లూరు లో జరిగే రొట్టెలు పండుగకు పోలీసు సోదరులు జిల్లా తో పాటు బయట ప్రాంతాల నుండి దర్గా వద్దకు విధుల్లోకి వస్తారు ఇక్కడ స్థానికంగా కొన్ని పరిస్థితులు తెలియవు…MRO ఒక మండల మేజిస్ట్రేట్ ఆయన పట్ల గౌరవంగా వ్యవహరించాలి..తెలియక పొరపాటున జరిగే కొన్ని విషయాలు పెద్ద తలనొప్పులు తెచ్చిపెడతాయి.. అలాగే అందరూ ప్రభుత్వ ఉద్యోగులు దర్గా వద్ద 5 రోజులు ఎటువంటి సమస్య లేకుండా చూడాలి అని విధులు నిర్వహిస్తారు.. ఎండ వేడిమి విపరీతంగా ఉండడం తో కొంత విసుగులో ఉంటారు.. కాస్తా ఓపిక తో అందరూ అర్థం చేసుకుని పోతే ఏమి ఉండదు…పోలీసులు బోర్డర్ లో ఏమి విధులు నిర్వహించడం లేదు..మరీ కఠినంగా కాకుండా కాస్త ఓపిక తో వ్యవహరిస్తే ఎటువంటి సమస్యలు ఉండవు అనేది భక్తుల ప్రజల భావన..
Tags: Revenue vs. Police at the Rottela Panduga