June 28, 2026
Explore
చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్‌లో వార్డెన్ దాష్టీకం.

చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్‌లో వార్డెన్ దాష్టీకం.

June 28, 2026 | Andhra Pradesh

ఏలూరు ముచ్చట్లు:

దుప్పటి అడిగిందన్న కోపంతో 8వ తరగతి విద్యార్థిని అక్షయను హాస్టల్ నుంచి పంపేసిన వార్డెన్.

రాత్రి పదిగంటల సమయంలో ఘటన.

అప్పటికప్పుడు వచ్చి విద్యార్థినిని తీసుకువెళ్లిన తల్లిదండ్రులు.

Tags: Warden’s high-handed behavior at the Chintalapudi SC girls’ hostel.