పుంగనూరుముచ్చట్లు:
నియోజకవర్గంలో బీసి కులస్తుల ఓట్లు ఒక్కటి కూడ పోకుండ జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. శనివారం వైఎస్సార్‌సిపి రాష్ట్ర బీసి సెల్ ప్రధాన కార్యదర్శి వెంకట్రమణ ఎమ్మెల్యే, ఎంపి మిధున్‌రెడ్డిని తిరుపతిలో కలిశారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో బీసి నాయకులను భాగస్వామ్యం చేసి ఓట్లు తొలగిపోకుండ చూడాలని సూచించారు.

Tags: Take precautions to ensure BC votes are not removed.