పుంగనూరుముచ్చట్లు:
పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ఆదివారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టారు. మండలంలో ఎంపీడీవో అప్పాజి, ఎంఈవో నటరాజరెడ్డి ఆధ్వర్యంలో పోలియో చుక్కలు వేసే కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటి పరిధిలో పోలియో చుక్కలు చిన్నారులకు వేసేందుకు ఏర్పాట్లు చేశారు.
Tags: Polio program on the 28th